*ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ గడువు 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గింపు.**ఇకపై 25 రోజుల తర్వాతే తదుపరి సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం.**గ్రామీణ ప్రాంతాల ఎల్పీజీ వినియోగదారులకు 45 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు ఊరట.**గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని గృహ వినియోగదారులకు ఒకటే 25 రోజుల నిబంధన.**రీఫిల్ బుకింగ్ వ్యవధిని తగ్గించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్ణయం..*


