వార్త ముఖ్యాంశాలు
- నంద్యాల:రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని జనసేన పార్టీ అధిష్ఠానం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ప్రకటించింది.
- ఇందులో భాగంగా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా (కోఆర్డినేటర్) యనమల భాస్కర్ నియామకమయ్యారు.కోఆర్డినేషన్ టీమ్ సభ్యులుగా సంజీవ్ పసుపులేటి, రాచమడుగు సుందర్, మైలేరి సురేఖలు ఎంపికయ్యారు.
- అలాగే సపోర్ట్ టీమ్ సభ్యులుగా పసుల నరేంద్ర యాదవ్, బోయ భాస్కర్, పఠాన్ షబ్బీర్ ఖాన్, పూజల రాంభూపాల్ రెడ్డి, దొడ్ల సురేష్, తొల్ల మంజునాథ్, ఎర్రసామి మహేశ్వరయ్య నియమితులయ్యారు.
నంద్యాల:రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని జనసేన పార్టీ అధిష్ఠానం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ప్రకటించింది. ఇందులో భాగంగా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా (కోఆర్డినేటర్) యనమల భాస్కర్ నియామకమయ్యారు.కోఆర్డినేషన్ టీమ్ సభ్యులుగా సంజీవ్ పసుపులేటి, రాచమడుగు సుందర్, మైలేరి సురేఖలు ఎంపికయ్యారు. అలాగే సపోర్ట్ టీమ్ సభ్యులుగా పసుల నరేంద్ర యాదవ్, బోయ భాస్కర్, పఠాన్ షబ్బీర్ ఖాన్, పూజల రాంభూపాల్ రెడ్డి, దొడ్ల సురేష్, తొల్ల మంజునాథ్, ఎర్రసామి మహేశ్వరయ్య నియమితులయ్యారు. తమను సమన్వయ కమిటీ సభ్యులుగా నియమించినందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.