Sunday, 6 September 2026
  • Home  
  • అన్నవరంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అన్నవరంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

జలదంకి మండలం అన్నవరం గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో ఉట్టి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. అనంతరం భక్తులు, గ్రామ ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుని కోలా అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, భజనల నడుమ స్వామివారి ఊరేగింపు కన్నులపండువగా సాగింది. చిన్నారులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాయల్ యాదవ్ యూత్ ఫోర్స్, యాదవ సంఘం సభ్యులు, అన్నవరం గ్రామ యువత, గ్రామ పెద్దలు, భక్తులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.