పీలేరులో వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా విస్తృత స్థాయి సమావేశం ,పిలేరు నియోజకవర్గం నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు నడివీధి సుధాకర్, నందలూరు మండల పార్టీ అధ్యక్షుడు సిద్ధవారం గోపిరెడ్డి, నందలూరు మండల బూత్ కమిటీ అధ్యక్షుడు బయనబోయిన భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

పీలేరులో వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా విస్తృత స్థాయి సమావేశం