Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అక్టోబరులోగా స్థానిక ఎన్నికలు కంప్లీట్: మంత్రి నారా లోకేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
  • టీడీపీ మంత్రులతో నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
  • ఎన్నికల ప్రక్రియ వాయిదా పడే ప్రసక్తే లేదని, తొలుత మున్సిపాలిటీలు, ఆ తర్వాత MPTC, ZPTC, చివరగా సర్పంచ్ ఎన్నికలు దశలవారీగా జరుగుతాయని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. టీడీపీ మంత్రులతో నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ వాయిదా పడే ప్రసక్తే లేదని, తొలుత మున్సిపాలిటీలు, ఆ తర్వాత MPTC, ZPTC, చివరగా సర్పంచ్ ఎన్నికలు దశలవారీగా జరుగుతాయని స్పష్టం చేశారు. అంతా సిద్ధమై అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల ఘన విజయం కోసం సమాయత్తం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *