వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.
- నందన్ ఆదేశాల మేరకు వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్ నేతృత్వంలో వీధుల్లో సంచరించే పశువులు, శునకాలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే జంతువులను నియంత్రించే క్రమంలో భాగంగా ప్రజలనుంచి అందుకున్న ఫిర్యాదుల మేరకు బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
- స్థానిక వెంకటేశ్వర పురం, రంగనాయకుల పేట, తెలుగు గంగ కాలనీ, వెంగళ్ రావు నగర్ ప్రాంతాలలో 18 శునకాలను పట్టి స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలోని ఎ.బి.సి సెంటర్ కు తరలించారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశాల మేరకు వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్ నేతృత్వంలో వీధుల్లో సంచరించే పశువులు, శునకాలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే జంతువులను నియంత్రించే క్రమంలో భాగంగా ప్రజలనుంచి అందుకున్న ఫిర్యాదుల మేరకు బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
స్థానిక వెంకటేశ్వర పురం, రంగనాయకుల పేట, తెలుగు గంగ కాలనీ, వెంగళ్ రావు నగర్ ప్రాంతాలలో 18 శునకాలను పట్టి స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలోని ఎ.బి.సి సెంటర్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.