Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆధార్ కార్డు కోసం పిల్లలకు శుభవార్త.. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేకపోయినా అవకాశం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆధార్ కార్డు కోసం పిల్లలకు శుభవార్త.. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేకపోయినా అవకాశం!

వార్త ముఖ్యాంశాలు

  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేని పిల్లలకు డొమిసైల్ (Domicile) సర్టిఫికెట్‌తో ఆధార్ కార్డుకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
  • ముందుగా చేయాల్సినవి: ▪️ తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డులోని చిరునామా సంబంధిత గ్రామంలోనే ఉండాలి.
  • ▪️ డొమిసైల్ సర్టిఫికెట్ కోసం అప్లికేషన్ పూర్తి చేసి, సంబంధిత గ్రామ VROతో ధృవీకరించాలి.

డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేని పిల్లలకు డొమిసైల్ (Domicile) సర్టిఫికెట్‌తో ఆధార్ కార్డుకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ముందుగా చేయాల్సినవి:
▪️ తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డులోని చిరునామా సంబంధిత గ్రామంలోనే ఉండాలి.
▪️ డొమిసైల్ సర్టిఫికెట్ కోసం అప్లికేషన్ పూర్తి చేసి, సంబంధిత గ్రామ VROతో ధృవీకరించాలి.
▪️ అనంతరం సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
▪️ తహసీల్దార్ ధృవీకరించిన డొమిసైల్ సర్టిఫికెట్‌తో పాటు తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని ఆధార్ కేంద్రానికి వెళ్లి పిల్లల ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పిల్లల ఆధార్ కోసం అవసరమైన పత్రాలపై తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *