రాబోయే ఎన్నికల కోసం విస్సన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, సచివాలయం-2, సెయింట్ థెరిసా హైస్కూల్, జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ముసాయిదా జాబితాను మండల పరిషత్, తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు ఎంపీడీవో చిన్నరాట్నాలు తెలిపారు.

విస్సన్నపేట పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఇవే