Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర హోం మంత్రి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర హోం మంత్రి

వార్త ముఖ్యాంశాలు

  • తిరుచానూరు ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదివారం దర్శించుకున్నారు.
  • ఆలయం వద్ద వారికి జిల్లా ఎస్పి ఎల్.
  • సుబ్బరాయుడు, టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్ఓ శ్రీహరిరావు, సూపరింటెండెంట్లు రమేష్, సురేష్ ముని చెంగల్రాయలు, ఇన్స్పెక్టర్లు చలపతి, లక్ష్మీకాంత్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

తిరుచానూరు ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదివారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్ఓ శ్రీహరిరావు, సూపరింటెండెంట్లు రమేష్, సురేష్ ముని చెంగల్రాయలు, ఇన్స్పెక్టర్లు చలపతి, లక్ష్మీకాంత్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న హోం మంత్రికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.సునీల్ కుమార్, ఎస్సైలు టీవీ.సుధాకర్, సిద్ధారెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *