Tuesday, 4 August 2026
  • Home  
  • ✍️ప్రజా సమస్యలపై వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల✍️
- E-పేపర్

✍️ప్రజా సమస్యలపై వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల✍️

*✍️ప్రజా సమస్యలపై వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల✍️* *👉సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం* *మాజీ ఎమ్మెల్సీ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు ఈరోజు 04-08-2026వ తేది మంగళవారం నాడు రైల్వేకోడూరు పట్టణం ధర్మాపురంలో పర్యటిస్తుండగా స్థానికులు మా ఇంట్లో కరెంట్ ఫోల్ ఉందని దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని పిల్లలు ఉండటం వల్ల భయపడుతూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని వారి గోడు వెల్లబుచ్చుకోగా దానికి వెంటనే స్పందించి బత్యాల గారు సంబంధిత అధికారులకు చరవాణి ద్వారా పోన్ చేసి అక్కడికి ఉన్న ఫలంగా పిలిపించి వెంటనే ఈ కరెంట్ ఫోల్ తీసివేసి వారి సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు………., ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*

*✍️ప్రజా సమస్యలపై వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల✍️*

*👉సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం*

*మాజీ ఎమ్మెల్సీ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు ఈరోజు 04-08-2026వ తేది మంగళవారం నాడు రైల్వేకోడూరు పట్టణం ధర్మాపురంలో పర్యటిస్తుండగా స్థానికులు మా ఇంట్లో కరెంట్ ఫోల్ ఉందని దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని పిల్లలు ఉండటం వల్ల భయపడుతూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని వారి గోడు వెల్లబుచ్చుకోగా దానికి వెంటనే స్పందించి బత్యాల గారు సంబంధిత అధికారులకు చరవాణి ద్వారా పోన్ చేసి అక్కడికి ఉన్న ఫలంగా పిలిపించి వెంటనే ఈ కరెంట్ ఫోల్ తీసివేసి వారి సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు………., ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.