Thursday, 30 July 2026
  • Home  
  • వచ్చే నెల నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
- తెలంగాణ

వచ్చే నెల నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!

బద్రాద్రి కొత్తగూడెం. జూలై. 30. (పున్నమి. వార్తలు)TG: క్యూఆర్ కోడ్ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 1.05 కోట్ల కుటుంబాలకు వీటిని అందించనుంది. ఇప్పటికే వీటి ప్రింటింగ్ పూర్తవ్వగా.. అన్ని జిల్లాలకు పంపించారు. ఆగస్టు 1 లేదా 15 నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించనున్నట్లు సమచారం. ఈ స్మార్ట్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ఫొటో ఉంటుంది. అయితే జులై 31లోగా ఈకేవైసీ పూర్తి చేయనివారికి ఇవి నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది

బద్రాద్రి కొత్తగూడెం. జూలై. 30. (పున్నమి. వార్తలు)TG: క్యూఆర్ కోడ్ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 1.05 కోట్ల కుటుంబాలకు వీటిని అందించనుంది. ఇప్పటికే వీటి ప్రింటింగ్ పూర్తవ్వగా.. అన్ని జిల్లాలకు పంపించారు. ఆగస్టు 1 లేదా 15 నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించనున్నట్లు సమచారం. ఈ స్మార్ట్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ఫొటో ఉంటుంది. అయితే జులై 31లోగా ఈకేవైసీ పూర్తి చేయనివారికి ఇవి నిలిపివేయనున్నట్లు
తెలుస్తోంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.