వరికుంటపాడు మోడల్ ప్రైమరీ స్కూల్‌లో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ మరియు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు మండల అభివృద్ధి అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. పాఠశాల చుట్టూ రక్షణ గోడ లేకపోవడంతో విషజంతువులు సంచరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణ భద్రత దృష్ట్యా ఈ సమస్యపై తక్షణమే స్పందించి, త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.

వరికుంటపాడు మోడల్ స్కూల్‌కు ప్రహరీ గోడ నిర్మించాలని ఎంపీడీవోకు వినతి