Monday, 27 July 2026
  • Home  
  • మాజీ బీజేపీ మండలాధ్యక్షుడిపై దాడి.. తలకు తీవ్ర గాయాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాజీ బీజేపీ మండలాధ్యక్షుడిపై దాడి.. తలకు తీవ్ర గాయాలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 27 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన మాజీ బీజేపీ మండలాధ్యక్షుడు పెనమల్లి వెంకట కృష్ణారెడ్డిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పొలంలో గేదెల మేపడం విషయంలో జరిగిన వివాదం ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో వెంకట కృష్ణారెడ్డికి తలకు తీవ్ర గాయాలు కాగా, ఎడమ కాలు విరిగినట్లు తెలిసింది. స్థానికులు వెంటనే ఆయనను నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 27 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన మాజీ బీజేపీ మండలాధ్యక్షుడు పెనమల్లి వెంకట కృష్ణారెడ్డిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పొలంలో గేదెల మేపడం విషయంలో జరిగిన వివాదం ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో వెంకట కృష్ణారెడ్డికి తలకు తీవ్ర గాయాలు కాగా, ఎడమ కాలు విరిగినట్లు తెలిసింది. స్థానికులు వెంటనే ఆయనను నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.