Monday, 27 July 2026
  • Home  
  • కొండాపురం మండలంలోని కొమ్మునిపాలెం గ్రామంలోని MPP స్కూల్ లో కనీస వసతులు కల్పించాలని కోరిన గ్రామస్థులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొండాపురం మండలంలోని కొమ్మునిపాలెం గ్రామంలోని MPP స్కూల్ లో కనీస వసతులు కల్పించాలని కోరిన గ్రామస్థులు

నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని కొమ్మునిపాలెం గ్రామంలోని MPP స్కూల్ లో కనీస ఆస్తులు లేవని గ్రామస్థులు తెలిపారు. కనీసం విద్యార్దులకు బాల బాలికలకు వేరు వేరు బాత్రూమ్ లు లేవని అలాగే చుట్టూ ప్రహరీ గోడలు లేవని తెలిపారు . చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో పిల్లలకు ఇబ్బంది గా మారింది అని బడిలోకి పురుగులు వచ్చే అవకాశం ఉందని అన్నారు . ఇప్పటికైనా మా ఊరి బడి నీ బాగు చెయ్యాలి అని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.