డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం కేశనకుర్రు గ్రామానికి చెందిన సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాదిరాజు రామకృష్ణ రాజు చేతి ఫ్రాక్చర్ తో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని పరామర్శించిన శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మరియు నాయకులు.

- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
చేతి ఫ్రాక్చర్ తో విశ్రాంతి తీసుకుంటున్న గాదిరాజు రామకృష్ణంరాజును పరామర్శించిన ఎమ్మెల్యే దాట్ల