Friday, 4 September 2026
  • Home  
  • రక్తదాన శిబిరం
- E-పేపర్

రక్తదాన శిబిరం

*అఖిలభారత షాహిద్ టిప్పు సుల్తాన్ మానవత రక్తదాన సంఘం,ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం* వైయస్సార్ కడప జిల్లా- ఖాజీపేట మండలంలో 19/07/2026 వ తేదీన అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ మానవత రక్తదాన సంఘం అధ్యక్షుడు, ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు షేక్ హాజీ గౌస్ ఆధ్వర్యంలో ఖాజీపేట బస్టాండులో జెడ్ పి హై స్కూల్లో మొట్ట మొదటి సారిగా మన సంస్థ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ప్రేమతో ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం ఇచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించినారు. రక్తదాన కార్యక్రమానికి సహాయం చేసినందుకు రిమ్స్ వైద్యులకు, వైద్య సిబ్బందికి అభినందనలు. ఈ కార్యక్రమంలో ఖాజీపేట ఫ్రెండ్ సేవా సంస్థ సభ్యులు ఎ. సమీవుల్లా,జమాల్ బాషా, షోలు,సగీర్ అహ్మద్,సల్మాన్, ముహమ్మద్ హుస్సేన్. ఏ కరిముల్లా, మదీనా భాష, ఆన్సర్ అహ్మద్,వి ఇస్మాయిల్, గుణ్ణంపాటి వెంకటరమణ, డి లక్ష్మిరెడ్డి,డి.జిలాని భాష, ఎఫ్ ఐ బి డి ఓ నేషనల్ మెంబర్ షేక్ న్యామతుల్లా,ఖాజీపేట మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బారెడ్డి ,ఉపాధ్యక్షులు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*అఖిలభారత షాహిద్ టిప్పు సుల్తాన్ మానవత రక్తదాన సంఘం,ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం*
వైయస్సార్ కడప జిల్లా- ఖాజీపేట మండలంలో 19/07/2026 వ తేదీన అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ మానవత రక్తదాన సంఘం అధ్యక్షుడు, ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు షేక్ హాజీ గౌస్ ఆధ్వర్యంలో ఖాజీపేట బస్టాండులో జెడ్ పి హై స్కూల్లో మొట్ట మొదటి సారిగా మన సంస్థ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ప్రేమతో ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం ఇచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించినారు. రక్తదాన కార్యక్రమానికి సహాయం చేసినందుకు రిమ్స్ వైద్యులకు, వైద్య సిబ్బందికి అభినందనలు. ఈ కార్యక్రమంలో ఖాజీపేట ఫ్రెండ్ సేవా సంస్థ సభ్యులు ఎ. సమీవుల్లా,జమాల్ బాషా, షోలు,సగీర్ అహ్మద్,సల్మాన్, ముహమ్మద్ హుస్సేన్. ఏ కరిముల్లా, మదీనా భాష, ఆన్సర్ అహ్మద్,వి ఇస్మాయిల్, గుణ్ణంపాటి వెంకటరమణ, డి లక్ష్మిరెడ్డి,డి.జిలాని భాష, ఎఫ్ ఐ బి డి ఓ నేషనల్ మెంబర్ షేక్ న్యామతుల్లా,ఖాజీపేట మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బారెడ్డి ,ఉపాధ్యక్షులు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.