గడివేముల మండల పరిధిలోని సచివాలయంలో బిఎల్ఓ నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను తాహసిల్దార్ వెంకటరమణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ఓటర్లకు తమ ఓటు హక్కు నమోదు చేసుకొనేందుకు అందజేసిన ఎమ్యూరేసేన్ ఫారాలను “ఎస్ఐఆర్” లో బిఎల్ఓలు నమోదు చేసుకొని,ఓటర్ల నమోదు వివరాలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని,ఎమ్యూరేసేన్ ఫారాలను నిషితంగా పరిశీలించి డిజిటలైజేషన్ చేయాలని,బిఎల్వో లు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించరాదని,నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని గడివేముల తాహసిల్దార్ వెంకటరమణ సూచించారు

“ఎస్ఐఆర్” లో బిఎల్ఓ ఓటు నమోదు పక్రియను పరిశీలించిన తహసీల్దార్ వెంకటరమణ.