Monday, 13 July 2026
  • Home  
  • టాస్క్ పోర్స్ సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన – కాకాణి*”
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టాస్క్ పోర్స్ సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన – కాకాణి*”

*”టాస్క్ పోర్స్ సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన – కాకాణి*” *SPSR నెల్లూరు జిల్లా* *తేది 12.07.2026* *నెల్లూరు నగరంలోని డి ఆర్ ఉత్తమ్ హోటల్ లో రేపు 13.07.2026, ఉదయం 10 గంటలకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు “డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి * *రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో ముఖ్య అతిధులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ ఫోర్స్ ప్రోగ్రాం కన్వీనర్ సాకే శైలజానాథ్ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధ్యక్షులు,టాస్క్ ఫోర్స్ సభ్యులు పాల్గొంటారని తెలిపిన కాకాణి*

*”టాస్క్ పోర్స్ సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన – కాకాణి*”

*SPSR నెల్లూరు జిల్లా*
*తేది 12.07.2026*

*నెల్లూరు నగరంలోని డి ఆర్ ఉత్తమ్ హోటల్ లో రేపు 13.07.2026, ఉదయం 10 గంటలకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు “డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి *

*రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో ముఖ్య అతిధులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ ఫోర్స్ ప్రోగ్రాం కన్వీనర్ సాకే శైలజానాథ్ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధ్యక్షులు,టాస్క్ ఫోర్స్ సభ్యులు పాల్గొంటారని తెలిపిన కాకాణి*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.