Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

నేడు కుప్పంలో సీఎం ను కలిసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, కళాశాల లో పని చేస్తున్న పార్ట్ టైం టీచర్స్ /లెక్చరర్స్ యూనియన్ నాయకులు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

చాలా సంవత్సరాలనుండి పని చేస్తున్న గురుకుల పార్ట్ టైం టీచర్స్ ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ పథకాలకు అర్హులు చేయాలని, పెండింగ్ శాలరీ లు విడుదల చేయాలని, మా శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వగా సీఎం గారు సానుకూలంగా స్పందిచారని రాష్ట్ర నాయకులు గురురత్నం తెలిపారు. ఈ కార్యక్రమం లో నాయకులు ఆదినారాయణ రెడ్డి, ప్రవీణ్, మురగారెడ్డి, తిరుపాల్, ప్రవీణ్, గణేష్ తదితరులు పాలొగొన్నారు.

నేడు కుప్పంలో సీఎం ను కలిసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, కళాశాల లో పని చేస్తున్న పార్ట్ టైం టీచర్స్ /లెక్చరర్స్ యూనియన్ నాయకులు.

నేడు కుప్పంలో సీఎం ను కలిసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, కళాశాల లో పని చేస్తున్న పార్ట్ టైం టీచర్స్ /లెక్చరర్స్ యూనియన్ నాయకులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *