కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పున్నమి ప్రతినిధి తేదీ:03/07/2026
ఎస్సీ సంక్షేమ సంఘం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీగా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన మల్లేపల్లి రాజనర్సయ్య సంఘం జాతీయ అధ్యక్షులు తీగల అశోక్ కుమార్ ఆమోదంతో జిల్లా అధ్యక్షులు డాక్టర్ జాడి దిలీప్ కుమార్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దాసరి రవికుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఈ నియామకాన్ని ప్రకటించారు సంస్థ విస్తరణ బలోపేతం మరియు షెడ్యూల్ కులాల సంక్షేమ లక్ష్యాల సాధన కోసం ఈ నియామకం చేపట్టినట్లు సంఘం తెలిపింది. షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ విద్యాభివృద్ధి ఉపాధి అవకాశాల పెంపు సామాజిక న్యాయం సంక్షేమ కార్యక్రమాల అమలులో నేను సమర్థవంతంగా పనిచేస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో సంఘం బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, సామాజిక చైతన్య కార్యక్రమాల నిర్వహణకు సేవలకు అంకితం చేస్తారని ఆకాంక్షించారు. కాగజ్ నగర్ పట్టణానికి చెందిన మల్లెపల్లి రాజ నరసయ్య నియామకం పట్ల సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు

ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా జనరల్ సెక్రెటరీగా మల్లెపల్లి రాజనరసయ్య దళితుల సంక్షేమానికి కృషి చేస్తా…
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పున్నమి ప్రతినిధి తేదీ:03/07/2026 ఎస్సీ సంక్షేమ సంఘం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీగా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన మల్లేపల్లి రాజనర్సయ్య సంఘం జాతీయ అధ్యక్షులు తీగల అశోక్ కుమార్ ఆమోదంతో జిల్లా అధ్యక్షులు డాక్టర్ జాడి దిలీప్ కుమార్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దాసరి రవికుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఈ నియామకాన్ని ప్రకటించారు సంస్థ విస్తరణ బలోపేతం మరియు షెడ్యూల్ కులాల సంక్షేమ లక్ష్యాల సాధన కోసం ఈ నియామకం చేపట్టినట్లు సంఘం తెలిపింది. షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ విద్యాభివృద్ధి ఉపాధి అవకాశాల పెంపు సామాజిక న్యాయం సంక్షేమ కార్యక్రమాల అమలులో నేను సమర్థవంతంగా పనిచేస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో సంఘం బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, సామాజిక చైతన్య కార్యక్రమాల నిర్వహణకు సేవలకు అంకితం చేస్తారని ఆకాంక్షించారు. కాగజ్ నగర్ పట్టణానికి చెందిన మల్లెపల్లి రాజ నరసయ్య నియామకం పట్ల సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు

