Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Blog

ఎన్టీఆర్ భరోసా ఫౌజ్ పెన్షన్ అందజేత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎన్టీఆర్ భరోసా ఫౌజ్ పెన్షన్ అందజేత
oplus_0

రామసింగవరం, ద్వారకాతిరుమల మండలం, ఏలూరు జిల్లా, గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, కొత్తగా ముమ్మడి జయమ్మ గారికి ఫౌజ్ పెన్షన్, అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు రాచమంటి శ్రీనివాసరావు గారు, ఉందుర్తి రమణమహర్షి గారు, ముమ్మడి రాంబాబు గారు, కాలసాని శ్రీనివాసరావు గారు, పైడి ముక్కుల ఏడుకొండలు గారు,జువ్వ పుల్లారావు గారు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎన్టీఆర్ భరోసా ఫౌజ్ పెన్షన్ అందజేత

ఎన్టీఆర్ భరోసా ఫౌజ్ పెన్షన్ అందజేత

Leave a comment

Your email address will not be published. Required fields are marked *