సంగం మండల తహసీల్దార్ సారంగపాణిను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముత్యాల విజయ్ చంద్ర మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మండల ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందిస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తహసీల్దార్ కార్యాలయం కీలక పాత్ర పోషించాలని కోరారు.

సంగం తహసీల్దార్ సారంగపాణిని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ అధికార ప్రతినిధి ముత్యాల విజయ్ చంద్ర