Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా AI ప్రాధాన్యాన్ని చాటుతున్న డా. కె.టి.సి. పాపారాయుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా AI ప్రాధాన్యాన్ని చాటుతున్న డా. కె.టి.సి. పాపారాయుడు

వార్త ముఖ్యాంశాలు

  • ఎం.ఏ., ఎం.எస్సీ., ఎం.எడ్., టి.పి.టి., పీజీడీజీసీ, ఎల్‌ఎల్‌బీ విద్యార్హతలు కలిగిన డా.
  • కె.టి.సి.
  • పాపారాయుడు ప్రముఖ సైకాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు.

ఎం.ఏ., ఎం.எస్సీ., ఎం.எడ్., టి.పి.టి., పీజీడీజీసీ, ఎల్‌ఎల్‌బీ విద్యార్హతలు కలిగిన డా. కె.టి.సి. పాపారాయుడు ప్రముఖ సైకాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్, కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్, రచయితగా విశేష గుర్తింపు పొందారు. రాబోయే రోజుల్లో AI అత్యంత ప్రాధాన్యమైన సాంకేతికతగా మారనుందని ఆయన అభిప్రాయపడుతూ, సాంకేతిక అభివృద్ధితో పాటు విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *