Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల నెలవారి సమీక్ష

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల నెలవారి సమీక్ష

వార్త ముఖ్యాంశాలు

  • వాలంటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ (విడ్స్) ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల నెలవారి సమీక్ష ( మంత్లీ రివ్యూ మీటింగ్) ను ఆదిలాబాద్ క్లస్టర్ కోఆర్డినేటర్ జుగ్ఞాకే గంగాధర్ గుడిహత్నూర్ సిఎఫ్ఎల్ నందు నిర్వహించారు.
  • ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల కౌన్సిలర్ నిర్వహిస్తున్న రికార్డులను, రిజిస్టర్స్, రిపోర్ట్ లను క్షుణ్ణంగా పరిశీలించారు.
  • క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల ఫోటోలను పరిశీలించారు.

వాలంటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ (విడ్స్) ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల నెలవారి సమీక్ష ( మంత్లీ రివ్యూ మీటింగ్) ను ఆదిలాబాద్ క్లస్టర్ కోఆర్డినేటర్ జుగ్ఞాకే గంగాధర్ గుడిహత్నూర్ సిఎఫ్ఎల్ నందు నిర్వహించారు. ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల కౌన్సిలర్ నిర్వహిస్తున్న రికార్డులను, రిజిస్టర్స్, రిపోర్ట్ లను క్షుణ్ణంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల ఫోటోలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు పకడ్బందీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు విడ్స్ నియమ నిబంధన లను ప్రతి ఒక్కరు పాటించాలని తెలిపారు. ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్క కౌన్సిలర్ నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *