Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

నేషనల్ రీడర్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నేషనల్ రీడర్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

వార్త ముఖ్యాంశాలు

  • ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి, జూన్ 19 ( పున్నమి న్యూస్ ): నేషనల్ రీడర్స్ డే సందర్భంగా అనపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, IAS గారికి అనపర్తి…
  • పఠన సంస్కృతిని ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి నియోజకవర్గం, అనపర్తి మండలం, అనపర్తి టౌన్‌కు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు 

పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా 

అనపర్తి, జూన్ 19 ( పున్నమి న్యూస్ ): నేషనల్ రీడర్స్ డే సందర్భంగా అనపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, IAS గారికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పుస్తకాలను అందజేశారు.

పఠన సంస్కృతిని ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి నియోజకవర్గం, అనపర్తి మండలం, అనపర్తి టౌన్‌కు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నేషనల్ రీడర్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

నేషనల్ రీడర్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *