జూన్ 20, 2026: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పున్నమి ప్రతినిధి
విధులకు గైర్హాజరు అయిన వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. శనివారం జిల్లాలోని కెరిమెరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణ, రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంలో వైద్యులు విధులకు గైర్హాజరు కావడానికి గమనించి సంబంధిత వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల పట్ల సమయపాలన పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిచే జారీ చేయడమైనది*
విధులకు గైర్హాజరు అయిన వైద్యులకు షోకాజ్ నోటీసులు జిల్లా కలెక్టర్ కె.హరిత
జూన్ 20, 2026: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పున్నమి ప్రతినిధి విధులకు గైర్హాజరు అయిన వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. శనివారం జిల్లాలోని కెరిమెరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణ, రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంలో వైద్యులు విధులకు గైర్హాజరు కావడానికి గమనించి సంబంధిత వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల పట్ల సమయపాలన పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిచే జారీ చేయడమైనది*

