Tuesday, 16 June 2026
  • Home  
  • *🌏 చరిత్రలో ఈరోజు 🌎*
- Updates

*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌏 చరిత్రలో ఈరోజు 🌎* *🌅జూన్ 16🌄* *🏞️సంఘటనలు🏞️* 1977: ‘ఒరాకిల్ కార్పొరేషన్’ ని కాలిఫోర్నియా (రెడ్ వుడ్ షోర్స్)లో, లారీ ఎల్లిసన్, బాబ్ మైనర్, ఎడ్ ఓట్స్ స్థాపించారు (సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ లేబరేటరీస్ (ఎస్.డి.ఎల్) కొరకు) 1976: ఆంధ్రప్రదేశ్ 8వ గవర్నర్ గా ఆర్.డి. భండారి ప్రమాణ స్వీకారం చేసాడు (1976 జూన్ 16 నుంచి 1977 ఫిబ్రవరి 16 వరకు) 1963: లెఫ్టినెంట్ వాలెంటీనా తెరెష్కోవా తన 26వ ఏట, మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలుగా (రోదసీలోనికి వెళ్ళిన 5వ వ్యక్తి),వోస్తోక్-6 (రోదసీ నౌక పేరు) లో, రోదసీలోనికి ప్రయాణించింది. ఆమె 2 రోజుల్ 22 గంటల 50 నిమిషములలో, భూమి ఛుట్టూ 49 సార్లు తిరిగి 12,50,000 మైళ్ళూ ప్రయాణించింది. 1960: ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ దర్శకత్వంలో నిర్మించిన త్రిల్లర్ / హారర్ (భయానకమైన) సైకో సినిమా విడుదల అయ్యింది. రాబర్ట్ బ్లాచ్ రాసిన ‘సైకో’ నవల ఈ సినిమాకి ఆధారం. 1903: ప్రపంచ ప్రసిద్ధి పొందిన ‘ఫోర్డ్ కార్లు’ తయారు చేసే ‘ఫోర్డ్ మోటారు కంపెనీ ని’ అమెరికాలో స్థాపించారు. 1903: అంటార్కిటికా లోని దక్షిణ ధ్రువాన్ని చేరటానికి, ‘రోల్డ్ అముండ్ సెన్’ నార్వే లోని ‘ఓస్లో’ రేవుని వదిలి ప్రయాణ మయ్యాడు. 1897: ‘రిపబ్లిక్ ఆఫ్ హవాయి’ ని అమెరికాలో కలుపు కొనే ఒప్పందం పై సంతకం జరిగింది. 1898 వరకూ ‘రిపబ్లిక్ ఒఫ్ హవాయి’ రద్దు కాదని కూడా ఆ ఒప్పందంలో ఉంది. 1891: జాన్ అబ్బాట్, కెనడ 3వ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం. 1890: ‘లారెల్ అండ్ హార్డీ’ గా పేరు పొందిన హాలీవుడ్ హాస్య జంటలోని ‘లారెల్ (స్టాన్ లారెల్) (సన్నగా ఉండే నటుడు) పుట్టిన రోజు. 1883: ఇంగ్లాండ్ (సన్ డెర్ లేండ్) లోని విక్టోరియా హాల్ థియేటర్ లో జరిగిన ప్రమాదంలో 183మంది పిల్లలు ఛనిపోయారు. 1858: సిపాయిల యుద్ధం (మొదటి స్వాతంత్ర్య సమరం) లో భాగంగా, ‘మొరార్ యుద్ధం – బేటిల్ ఆఫ్ మొరార్) జరిగింది. 1858: అబ్రహాం లింకన్, ఇల్లినాయిస్ లోని ‘స్ప్రింగ్ ఫీల్డ్’ లో, తన ‘హౌస్ డివైడెడ్’ ఉపన్యాసాన్ని ఇచ్ఛాడు. 1815: నెపొలియోనిక్ యుధ్దాలు – నెపోలియన్ ఆధ్వర్యంలో ఫ్రెంచి సైన్యం ‘బ్లూఛెర్స్ ‘ అనబడే ప్రష్యన్ సైన్యాన్ని ‘బేటిల్ ఆఫ్ లిగ్నీ’ లో ఓడించాయి. (మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్ధం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు). 1815: నెపొలియోనిక్ యుద్ధాలు – ‘బేటిల్ ఆప్ క్వాత్రె బ్రాస్’ ఫ్రెంచ్ మార్షల్ ‘మైకేల్ నీ’ ‘ఆంగ్లో-డచ్’ సైన్యంపై విజయం సాధంచాడు. (మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్ధం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు). 1723: స్కాట్లాండ్ కి చెందిన ఆడమ్ స్మిత్ ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త పుట్టిన రోజు. ఇతను రాసిన ‘వెల్త్ ఆఫ్ నేషన్స్’ పుస్తకం, నేటి ‘ఆర్దిక శాస్త్రానికి’ పునాది వేసింది. (1790 జూలై 17 మరణం). 1954: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్విట్జర్లాండ్ లో ప్రారంభమయ్యాయి. 2001: దేవాదుల ప్రాజెక్టు కు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశాడు. *🌻🌻జననాలు🌻🌻* 1723 : అర్థశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ఆడం స్మిత్ జననం.(మ.1790) 1902: బార్బరా మెక్‌క్లింటక్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2002). 1903: ఆచంట జానకిరాం, తొలి డైరక్టర్ జనరల్ లైవిల్ ఫీల్డెన్ నియమించిన తొలి తరం వారిలో ఒకరు. (మ.1994) 1905 : ప్రముఖ రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రీ జననం. (మ.1965) 1915: మార్గా ఫాల్స్టిచ్, జర్మన్ శాస్త్రవేత్త (మ.1998) 1917: నముడూరు అప్పలనరసింహం, తెలుగు కవి, పండితుడు, అష్టావధాని. (మ.1986) 1940: ఇచ్ఛాపురపు రామచంద్రం, కథారచయిత. బాలసాహిత్యరచయిత. (మ.2016) 1948: ఉత్పల హనుమంతరావు, కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్ నుండి భారత రాజ్యసభకు ప్రాతినిథ్యము వహిస్తున్నాడు. 1949: విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, రాజమండ్రికి చెందిన సంస్కృత పండితుడు. 1951: పూసపాటి అశోక్ గజపతి రాజు, రాజకీయ నేత, విమానయాన కేంద్ర మంత్రి. 1959: వారియర్, అమెరికా ప్రొఫెషనల్ మల్లయోధుడు. 1977: జాన్ మేయర్, అమెరికా వాద్యకారుడు. 1971: టూపాక్ షకుర్, అమెరికన్ రాప్ కళాకారుడు. (మ.1996) 1994: ఆర్య అంబేద్కర్, మరాఠీ సినీ నేపథ్యగాయని *🌹🌹 మరణాలు 🌹🌹* 1925 : భారత స్వాతంత్ర్యోద్యమ నేత, దేశబంధుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ మరణం.(జ.1870) 1944 : బెంగాలీ విద్యావేత్త మరియు ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు ప్రఫుల్ల చంద్ర రాయ్ మరణం(జ.1861) *🔷 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷* ♦️ఈ రోజు డబ్లిన్, ఐర్లాండ్ లలో ‘బ్లూమ్స్ డే’ జరువుకుంటారు. ♦️ఈ రోజు దక్షిణ ఆఫ్రికాలో ‘యూత్ డే (యువకుల రోజు) జరుపుకుంటారు.

*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅జూన్ 16🌄*

*🏞️సంఘటనలు🏞️*

1977: ‘ఒరాకిల్ కార్పొరేషన్’ ని కాలిఫోర్నియా (రెడ్ వుడ్ షోర్స్)లో, లారీ ఎల్లిసన్, బాబ్ మైనర్, ఎడ్ ఓట్స్ స్థాపించారు (సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ లేబరేటరీస్ (ఎస్.డి.ఎల్) కొరకు)

1976: ఆంధ్రప్రదేశ్ 8వ గవర్నర్ గా ఆర్.డి. భండారి ప్రమాణ స్వీకారం చేసాడు (1976 జూన్ 16 నుంచి 1977 ఫిబ్రవరి 16 వరకు)

1963: లెఫ్టినెంట్ వాలెంటీనా తెరెష్కోవా తన 26వ ఏట, మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలుగా (రోదసీలోనికి వెళ్ళిన 5వ వ్యక్తి),వోస్తోక్-6 (రోదసీ నౌక పేరు) లో, రోదసీలోనికి ప్రయాణించింది. ఆమె 2 రోజుల్ 22 గంటల 50 నిమిషములలో, భూమి ఛుట్టూ 49 సార్లు తిరిగి 12,50,000 మైళ్ళూ ప్రయాణించింది.

1960: ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ దర్శకత్వంలో నిర్మించిన త్రిల్లర్ / హారర్ (భయానకమైన) సైకో సినిమా విడుదల అయ్యింది. రాబర్ట్ బ్లాచ్ రాసిన ‘సైకో’ నవల ఈ సినిమాకి ఆధారం.

1903: ప్రపంచ ప్రసిద్ధి పొందిన ‘ఫోర్డ్ కార్లు’ తయారు చేసే ‘ఫోర్డ్ మోటారు కంపెనీ ని’ అమెరికాలో స్థాపించారు.

1903: అంటార్కిటికా లోని దక్షిణ ధ్రువాన్ని చేరటానికి, ‘రోల్డ్ అముండ్ సెన్’ నార్వే లోని ‘ఓస్లో’ రేవుని వదిలి ప్రయాణ మయ్యాడు.

1897: ‘రిపబ్లిక్ ఆఫ్ హవాయి’ ని అమెరికాలో కలుపు కొనే ఒప్పందం పై సంతకం జరిగింది. 1898 వరకూ ‘రిపబ్లిక్ ఒఫ్ హవాయి’ రద్దు కాదని కూడా ఆ ఒప్పందంలో ఉంది.

1891: జాన్ అబ్బాట్, కెనడ 3వ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం.

1890: ‘లారెల్ అండ్ హార్డీ’ గా పేరు పొందిన హాలీవుడ్ హాస్య జంటలోని ‘లారెల్ (స్టాన్ లారెల్) (సన్నగా ఉండే నటుడు) పుట్టిన రోజు.

1883: ఇంగ్లాండ్ (సన్ డెర్ లేండ్) లోని విక్టోరియా హాల్ థియేటర్ లో జరిగిన ప్రమాదంలో 183మంది పిల్లలు ఛనిపోయారు.

1858: సిపాయిల యుద్ధం (మొదటి స్వాతంత్ర్య సమరం) లో భాగంగా, ‘మొరార్ యుద్ధం – బేటిల్ ఆఫ్ మొరార్) జరిగింది.

1858: అబ్రహాం లింకన్, ఇల్లినాయిస్ లోని ‘స్ప్రింగ్ ఫీల్డ్’ లో, తన ‘హౌస్ డివైడెడ్’ ఉపన్యాసాన్ని ఇచ్ఛాడు.

1815: నెపొలియోనిక్ యుధ్దాలు – నెపోలియన్ ఆధ్వర్యంలో ఫ్రెంచి సైన్యం ‘బ్లూఛెర్స్ ‘ అనబడే ప్రష్యన్ సైన్యాన్ని ‘బేటిల్ ఆఫ్ లిగ్నీ’ లో ఓడించాయి. (మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్ధం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు).

1815: నెపొలియోనిక్ యుద్ధాలు – ‘బేటిల్ ఆప్ క్వాత్రె బ్రాస్’ ఫ్రెంచ్ మార్షల్ ‘మైకేల్ నీ’ ‘ఆంగ్లో-డచ్’ సైన్యంపై విజయం సాధంచాడు. (మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్ధం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు).

1723: స్కాట్లాండ్ కి చెందిన ఆడమ్ స్మిత్ ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త పుట్టిన రోజు. ఇతను రాసిన ‘వెల్త్ ఆఫ్ నేషన్స్’ పుస్తకం, నేటి ‘ఆర్దిక శాస్త్రానికి’ పునాది వేసింది. (1790 జూలై 17 మరణం).

1954: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్విట్జర్లాండ్ లో ప్రారంభమయ్యాయి.

2001: దేవాదుల ప్రాజెక్టు కు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశాడు.

*🌻🌻జననాలు🌻🌻*

1723 : అర్థశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ఆడం స్మిత్ జననం.(మ.1790)

1902: బార్బరా మెక్‌క్లింటక్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2002).

1903: ఆచంట జానకిరాం, తొలి డైరక్టర్ జనరల్ లైవిల్ ఫీల్డెన్ నియమించిన తొలి తరం వారిలో ఒకరు. (మ.1994)

1905 : ప్రముఖ రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రీ జననం. (మ.1965)

1915: మార్గా ఫాల్స్టిచ్, జర్మన్ శాస్త్రవేత్త (మ.1998)

1917: నముడూరు అప్పలనరసింహం, తెలుగు కవి, పండితుడు, అష్టావధాని. (మ.1986)

1940: ఇచ్ఛాపురపు రామచంద్రం, కథారచయిత. బాలసాహిత్యరచయిత. (మ.2016)

1948: ఉత్పల హనుమంతరావు, కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్ నుండి భారత రాజ్యసభకు ప్రాతినిథ్యము వహిస్తున్నాడు.

1949: విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, రాజమండ్రికి చెందిన సంస్కృత పండితుడు.

1951: పూసపాటి అశోక్ గజపతి రాజు, రాజకీయ నేత, విమానయాన కేంద్ర మంత్రి.

1959: వారియర్, అమెరికా ప్రొఫెషనల్ మల్లయోధుడు.

1977: జాన్ మేయర్, అమెరికా వాద్యకారుడు.

1971: టూపాక్ షకుర్, అమెరికన్ రాప్ కళాకారుడు. (మ.1996)

1994: ఆర్య అంబేద్కర్, మరాఠీ సినీ నేపథ్యగాయని

*🌹🌹 మరణాలు 🌹🌹*

1925 : భారత స్వాతంత్ర్యోద్యమ నేత, దేశబంధుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ మరణం.(జ.1870)

1944 : బెంగాలీ విద్యావేత్త మరియు ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు ప్రఫుల్ల చంద్ర రాయ్ మరణం(జ.1861)

*🔷 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷*

♦️ఈ రోజు డబ్లిన్, ఐర్లాండ్ లలో ‘బ్లూమ్స్ డే’ జరువుకుంటారు.

♦️ఈ రోజు దక్షిణ ఆఫ్రికాలో ‘యూత్ డే (యువకుల రోజు) జరుపుకుంటారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.