Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇంటింటికీ ఓటర్ల తనిఖీ.. తప్పుల్లేని జాబితాయే లక్ష్యం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇంటింటికీ ఓటర్ల తనిఖీ.. తప్పుల్లేని జాబితాయే లక్ష్యం!

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో ఎస్ఐఆర్ ఓటర్ల తనిఖీ కార్యక్రమం పారదర్శకంగా సాగుతోంది.
  • బూత్ 84లో బిఎల్ఓ రాకేష్ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు.
  • ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నేతృత్వంలో తప్పులు లేని ఓటర్ల జాబితా తయారీకి ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుగు యువత నేత మార్నేని రామకృష్ణ తెలిపారు.

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో ఎస్ఐఆర్ ఓటర్ల తనిఖీ కార్యక్రమం పారదర్శకంగా సాగుతోంది. బూత్ 84లో బిఎల్ఓ రాకేష్ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నేతృత్వంలో తప్పులు లేని ఓటర్ల జాబితా తయారీకి ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుగు యువత నేత మార్నేని రామకృష్ణ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *