నెల్లూరు జిల్లా సాయిపేట గ్రామంలోని 202, 203 పోలింగ్ బూత్ల పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. బీఎల్ఓ మంజుల, బూత్ కన్వీనర్ యరసింగు మహేష్ ఆధ్వర్యంలో ప్రతి ప్రాంతంలో ప్రజలను సమీకరించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జ్లు, నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు.

సాయిపేటలో ఓటర్ల సవరణపై అవగాహన.. ప్రజల్లో చైతన్యం!