దేశానికి ఉపయోగపడని యవ్వనం వ్యర్ధం అన్నాడు చంద్రశేఖరాజాద్.
దేశం లోని ప్రతి పౌరుడు ఇది నా దేశం అనుకున్న రోజే దేశం లోని వ్యర్ధాన్ని మూలాలతో సహా శుభ్రం చేయగలుగుతాడు.
ప్రతి చోట చెత్త తో నిండిపోయిన వీధులు,కాలువలు
మనం తిన్న పేపర్ ప్లేట్, బిస్కట్ రేపర్ వస్తువు ఏదైనా కావచ్చు డస్ట్ బిన్ లో వేయడం నేర్చుకోవాలి. కాలువల్లో మురికి నీరు వెళ్లడం తప్ప చెత్త వేయకూడదు అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలి. కాలుష్య నివారణకు చెట్టును నాటలి.
వేరే దేశాల్లో చాలా నీట్ గా ఉంటుంది అనడం మానేసి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం ఉత్తమం
బయట దేశాలను పొగడటం మానేసినరోజు ఆ రోజు నిజమైన స్వతంత్రం.
మనిషి స్వార్ధనికి బలైపోతుంది ప్రకృతి
ప్రకృతి నీ కాపాడటం మన ధర్మం..

దేశం అంటే మట్టి కాదోయ్
దేశానికి ఉపయోగపడని యవ్వనం వ్యర్ధం అన్నాడు చంద్రశేఖరాజాద్. దేశం లోని ప్రతి పౌరుడు ఇది నా దేశం అనుకున్న రోజే దేశం లోని వ్యర్ధాన్ని మూలాలతో సహా శుభ్రం చేయగలుగుతాడు. ప్రతి చోట చెత్త తో నిండిపోయిన వీధులు,కాలువలు మనం తిన్న పేపర్ ప్లేట్, బిస్కట్ రేపర్ వస్తువు ఏదైనా కావచ్చు డస్ట్ బిన్ లో వేయడం నేర్చుకోవాలి. కాలువల్లో మురికి నీరు వెళ్లడం తప్ప చెత్త వేయకూడదు అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలి. కాలుష్య నివారణకు చెట్టును నాటలి. వేరే దేశాల్లో చాలా నీట్ గా ఉంటుంది అనడం మానేసి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం ఉత్తమం బయట దేశాలను పొగడటం మానేసినరోజు ఆ రోజు నిజమైన స్వతంత్రం. మనిషి స్వార్ధనికి బలైపోతుంది ప్రకృతి ప్రకృతి నీ కాపాడటం మన ధర్మం..

