Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కుమురం భీమ్ ఆసిఫాబాద్

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నూతన రెస్టారెంట్ ప్రారంభించిన గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మీ గారు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నూతన రెస్టారెంట్ ప్రారంభించిన గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మీ గారు*

వార్త ముఖ్యాంశాలు

  • కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నూతన అమ్మ రెస్టారెంట్ ను ప్రారంభించిన గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మీ గారు అనంతరం రెస్టారెంట్ యజమానికి అభినందనలు తెలిపారు మంచి నాణ్యమైన ఆహారాన్ని కస్టమర్లకు అందించాలని సూచించారు.
  • ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్ గారు , గోలేటి సర్పంచ్ బాపు రావు గారు , రాజంపేట ఉప సర్పంచ్ మామిడి లక్ష్మీ గారు , బి ఆర్ ఎస్ నాయకుడు జీవన్ గారు తదితరులు పాల్గొన్నారు.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నూతన అమ్మ రెస్టారెంట్ ను ప్రారంభించిన గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మీ గారు అనంతరం రెస్టారెంట్ యజమానికి అభినందనలు తెలిపారు మంచి నాణ్యమైన ఆహారాన్ని కస్టమర్లకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్ గారు , గోలేటి సర్పంచ్ బాపు రావు గారు , రాజంపేట ఉప సర్పంచ్ మామిడి లక్ష్మీ గారు , బి ఆర్ ఎస్ నాయకుడు జీవన్ గారు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *