Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Updates

చరిత్రలో ఈ రోజు జూన్ -9

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • 📍*☘️చరిత్రలో ఈ రోజు జూన్ -9☘️* 🔎సంఘటనలు🔍 🌸1900 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండాబ్రిటిష్ జైలులో అనూహ్యమైన రీతిలో మరణించాడు.
  • 🌸1964 : భారత ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రినియమితుడైనాడు.
  • 🌸2006 : ప్రపంచ కప్పు సాకర్ పోటీలు జర్మనీలోప్రారంభమయ్యాయి.

📍*☘️చరిత్రలో ఈ రోజు జూన్ -9☘️*
  

🔎సంఘటనలు🔍

🌸1900 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండాబ్రిటిష్ జైలులో అనూహ్యమైన రీతిలో మరణించాడు.

🌸1964 : భారత ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రినియమితుడైనాడు.

🌸2006 : ప్రపంచ కప్పు సాకర్ పోటీలు జర్మనీలోప్రారంభమయ్యాయి.

🌼జననాలు🌼

💝1899: వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (మ.1967)

💝1912: ఉమ్మెత్తల గోపాలరావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.

💝1931: నందిని సత్పతీ, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి (మ.2006)

💝1947: గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018)

💝1949: కిరణ్‌ బేడీ, భారత దేశ మహిళా పోలీసు అధికారి, సామాజిక కార్యకర్త.

💝1951: తెలంగాణ శకుంతల, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు, హాస్య నటి. (మ.2014)

💝1954: ఎం. ఎఫ్. గోపీనాథ్, తెలుగు రచయిత, రాజకీయ విశ్లేషకుడు, భారతదేశపు తొలి దళిత కార్డియాలజిస్టు.

💝1959: జి.వి.హర్షకుమార్, భారత పార్లమెంటు సభ్యుడు, ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

💝1977: రూపా మిశ్రా, భారతీయ సామాజిక కార్యకర్త, 2003-2004 IAS లో ప్రథమురాలు.

💐మరణాలు💐

🍁1949: వంగోలు వెంకటరంగయ్య, బహుభాషా పండితుడు, న్యాయవాది, రచయిత. (జ.1867)

🍁1995: ఎన్.జి.రంగా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. (జ.1900)

🍁2011: ఎమ్.ఎఫ్. హుస్సేన్, అంతర్జాతీయంగా పేరుగాంచిన భారతీయ చిత్రకారుడు. (జ.1915)

🍁2012: పాలపర్తి వెంకటేశ్వర్లు, ఆదిలాబాదు జిల్లా కలెక్టరుగా పనిచేశాడు.

🍁2017: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (జ.1936)

🍁2019: బి.వి.పరమేశ్వరరావు మహిళల ఆర్థిక స్వేచ్ఛకోసం “మహిళా సంఘాల”ను ప్రారంభించాడు. (జ.1933)

2 Comments

  1. r Rama Krishnaiah

    July 5, 2026

    కుంకువారిపాలెంలో ఎంపీటీసీ విజయోత్సవ సంబరాలు

  2. r Rama Krishnaiah

    July 5, 2026

    కుంకువారిపాలెంలో ఎంపీటీసీ విజయోత్సవ సంబరాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *