ముంబైలోని శివాజీ పార్క్లో యువ క్రికెటర్లు కఠిన సాధన చేస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో భవిష్యత్ క్రికెట్ తారలుగా ఎదగాలనే లక్ష్యంతో చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. కోచ్ల పర్యవేక్షణలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు. భారత క్రికెట్కు కొత్త తరం ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో ఇటువంటి శిక్షణా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

భారత క్రికెట్ భవిష్యత్తుకు శిక్షణ పొందుతున్న యువత