పున్నమి మే 30 హైదరాబాద్ జిల్లా: ఆల్ ఇండియా బిబిజేవిసిబి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సిరివాటి రమేష్ ఆధ్వర్యంలో మరియు బి,జే,ఎచ్,పి,ఎస్,కల్చరల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు,దాతల సహకారంతో ఆపదలో ఉన్న పస్తం వెంకటేష్ బాదితుని అన్న పస్తం బాబు శబ్దిపుర్ గ్రామం, కామారెడ్డి జిల్లా నివాసి,ఇటీవలే తెల్లవారుజామున డ్యూటీకి నడుచుకుంటూ వెళుతుండగా కారు ఆక్సిడెంట్ ప్రమాదంలో ఎడమ కాలు విరిగి పోయి,తలకు చిన్నమెదడు భాగంలో తీవ్రమైన గాయం తో తీవ్రమైన రక్తస్రావం కారణంగా హాస్పిటల్ లో చేరడం జరిగింది. గాంధీ ఆసుపత్రి హైదరాబాద్ లో కర్చులకు అతనితో ఉన్న వరకు కర్చుపెట్టుకోడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఐ డి ఎ బొల్లారం నివాసి అయిన మోటం కృష్ట్న, నా దృష్టికి తీసుకురావడంతో, స్వయంగా మాట్లాడి తన పరిస్థితిని గమనించి, ఈ విషయాన్ని మీ ముందు పెట్టడం జరిగింది.గాంధీ ఆసుపత్రి వెళ్ళి ఈ బాధిత కుటుంబానికి మొత్తం 11319/-రూపాయలు సిరివాటి రమేష్ గారు, మరియూ
మోటం కృష్ట తదితరులు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బాధితుని తల్లి లక్ష్మి బాధితుని అన్న పస్తం బాబు పాల్గొనడం జరిగింది.సహకారం అందించిన ప్రతీ ఒక్కరికీ ప్రతేక కృతజ్ఞతలు తెలిపారు.

ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
పున్నమి మే 30 హైదరాబాద్ జిల్లా: ఆల్ ఇండియా బిబిజేవిసిబి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సిరివాటి రమేష్ ఆధ్వర్యంలో మరియు బి,జే,ఎచ్,పి,ఎస్,కల్చరల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు,దాతల సహకారంతో ఆపదలో ఉన్న పస్తం వెంకటేష్ బాదితుని అన్న పస్తం బాబు శబ్దిపుర్ గ్రామం, కామారెడ్డి జిల్లా నివాసి,ఇటీవలే తెల్లవారుజామున డ్యూటీకి నడుచుకుంటూ వెళుతుండగా కారు ఆక్సిడెంట్ ప్రమాదంలో ఎడమ కాలు విరిగి పోయి,తలకు చిన్నమెదడు భాగంలో తీవ్రమైన గాయం తో తీవ్రమైన రక్తస్రావం కారణంగా హాస్పిటల్ లో చేరడం జరిగింది. గాంధీ ఆసుపత్రి హైదరాబాద్ లో కర్చులకు అతనితో ఉన్న వరకు కర్చుపెట్టుకోడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఐ డి ఎ బొల్లారం నివాసి అయిన మోటం కృష్ట్న, నా దృష్టికి తీసుకురావడంతో, స్వయంగా మాట్లాడి తన పరిస్థితిని గమనించి, ఈ విషయాన్ని మీ ముందు పెట్టడం జరిగింది.గాంధీ ఆసుపత్రి వెళ్ళి ఈ బాధిత కుటుంబానికి మొత్తం 11319/-రూపాయలు సిరివాటి రమేష్ గారు, మరియూ మోటం కృష్ట తదితరులు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బాధితుని తల్లి లక్ష్మి బాధితుని అన్న పస్తం బాబు పాల్గొనడం జరిగింది.సహకారం అందించిన ప్రతీ ఒక్కరికీ ప్రతేక కృతజ్ఞతలు తెలిపారు.

