Tuesday, 26 May 2026
  • Home  
  • బీసీ కుర్మ లకు SC సర్టిఫికెట్స్ ఇవ్వొద్దు! జిల్లా లో SC మదాసి, మాదారి కుర్వలు లేరు!..MRPS
- జోగులాంబ గద్వాల

బీసీ కుర్మ లకు SC సర్టిఫికెట్స్ ఇవ్వొద్దు! జిల్లా లో SC మదాసి, మాదారి కుర్వలు లేరు!..MRPS

జోగులాంబ గద్వాల్ మే 26/05/2026 ( పున్నమి ప్రతినిధి ) *తప్పుడు కుల ధ్రువీకరణ వ్యతిరేకంగా, *సోమవారం,(జూన్ 1)చలో జిల్లా కలెక్టరేట్,* *నేడు… గద్వాల జిల్లా కేంద్రం లోని శృతి వనం లో* ఏర్పాటు చేసిన *దళిత సంఘాల,మాదిగ ఉద్యోగుల సమావేశం* MSP జిల్లా కన్వీనర్, MRPS జిల్లా మాజీ అధ్యక్షులు *ఐజ రాజు మాదిగ అధ్యక్షతన జరిగిన..*.. *ఈ సమావేశం లో….. నాయకులు మాట్లాడుతూ….* జిల్లా లో కొందరు రాజకీయ ముసుగులో ఉంటూ…. బీసీ కుర్మ లు,SC ల మధ్య గందరగోళం సృష్టిస్తున్నారు, *నలుగురు జిల్లా కలెక్టర్లు……పూర్తి స్థాయి లో విచారణ జరిపించి*, *గద్వాల జిల్లా లో….. ఉన్నది BC మొత్తం బీసీ కుర్మలే తప్ప,* *SC మదాసి, మాదారి కుర్వలు లేరని స్పష్టంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది,* *అయినా…. కొందరు రాజకీయ స్వలాభం కోసం బీసీ కుర్మ ల ను తప్పు దోవ పట్టిస్తూ..* *ప్రశాంతం గా ఉన్నా గ్రామాల లో ఘర్షణ వాతావరణం సృష్టిస్తూ…*.. పై చాచిక ఆనందం పందు తున్నారు, ఇదీ కరెక్ట్ విధానం కాదు, అంతటి ఆగకుండా…..*దళిత క్రైస్తవుల పై దాడులు చేస్తాం,* *చర్చి ల దగ్గర కాపు కాస్తాం అంటూ రెచ్చ గొట్టే వాక్యాలు చేస్తున్నారు,* *ఖబర్దార్….. మీరు దాడులు చేస్తామంటే మాదిగ సామాజిక వర్గం చూస్తూ ఉంటామా?* *మేము ప్రతీ దాడులకు పాల్పడితే…*.. నీ లాంటి చెత్త నాయాళ్ళు జిల్లా సరి అద్దుల్లో తిరుగలేరు, కాబట్టి….. *మానుకోండి. అహంకార పూరిత మాటలను అంటూ హేచ్చరిస్తూ…..*. *సోమవారం రోజున, జిల్లా కేంద్రం లోని అంబెడ్కర్ సర్కిల్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపడుతున్నాం,* *కావున జిల్లా లో ఉన్నా ప్రతీ గ్రామం లోని SC మాదిగ,మాల,బుడగ జంగం, లతో పాటు ఉపాకులాల వారు పెద్ద ఎత్తున ఇట్టి ర్యాలీ లో పాల్గొని* విజయవంతం చెయ్యాలని కోరుచున్నాము, ఈ కార్యక్రమం లో…. *ఈ కార్యక్రమం లో MRPS జాతీయ నాయకులు కొంకల భీమన్న మాదిగ, రాష్ట్ర నాయకులు మస్తాన్ మాదిగ మాదిగ ఉద్యోగ సంఘాల నాయకులు మోహన్ ఇమ్మనియేలు, ఉదయ్ కిరణ్ సార్లు*, *SC st, మానిటరింగ్ కమిటీ జిల్లా కమిటీ సభ్యులు గంజి పేట కురుమన్న, MRPS జిల్లా మాజీ అధికార ప్రతినిధి గద్వాల అశోక్ మాదిగ, రాష్ట్ర నాయకులు డీకే సుందర్ రాజు మాదిగ, MRPS సీనియర్ నాయకులు ఎల్కూర్ భాస్కర్ మాదిగ,* *MRPS జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మోషేమాదిగ,MRPS జిల్లా మాజీ ఉపాధ్యక్షులు కన్నా మాదిగ, మాజీ గద్వాల టౌన్ ప్రసిడెంట్ మన్యం మాదిగ, MRPS జిల్లా సీనియర్ నాయకులు ఐజ ఆంజనేయులు, దారురు ఆంజనేయులు, దరూరు రామన్న BJHPS నాయకులు కళ్యాణం కృష్ణ*, తదితరులు పాల్గొన్నారు,

జోగులాంబ గద్వాల్ మే 26/05/2026 ( పున్నమి ప్రతినిధి )
*తప్పుడు కుల ధ్రువీకరణ వ్యతిరేకంగా,
*సోమవారం,(జూన్ 1)చలో జిల్లా కలెక్టరేట్,*

*నేడు… గద్వాల జిల్లా కేంద్రం లోని శృతి వనం లో* ఏర్పాటు చేసిన *దళిత సంఘాల,మాదిగ ఉద్యోగుల సమావేశం* MSP జిల్లా కన్వీనర్, MRPS జిల్లా మాజీ అధ్యక్షులు *ఐజ రాజు మాదిగ అధ్యక్షతన జరిగిన..*..

*ఈ సమావేశం లో….. నాయకులు మాట్లాడుతూ….*

జిల్లా లో కొందరు రాజకీయ ముసుగులో ఉంటూ….

బీసీ కుర్మ లు,SC ల మధ్య గందరగోళం సృష్టిస్తున్నారు,

*నలుగురు జిల్లా కలెక్టర్లు……పూర్తి స్థాయి లో విచారణ జరిపించి*,

*గద్వాల జిల్లా లో….. ఉన్నది BC మొత్తం బీసీ కుర్మలే తప్ప,*

*SC మదాసి, మాదారి కుర్వలు లేరని స్పష్టంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది,*

*అయినా…. కొందరు రాజకీయ స్వలాభం కోసం బీసీ కుర్మ ల ను తప్పు దోవ పట్టిస్తూ..*

*ప్రశాంతం గా ఉన్నా గ్రామాల లో ఘర్షణ వాతావరణం సృష్టిస్తూ…*.. పై చాచిక ఆనందం పందు తున్నారు,

ఇదీ కరెక్ట్ విధానం కాదు,
అంతటి ఆగకుండా…..*దళిత క్రైస్తవుల పై దాడులు చేస్తాం,*

*చర్చి ల దగ్గర కాపు కాస్తాం అంటూ రెచ్చ గొట్టే వాక్యాలు చేస్తున్నారు,*

*ఖబర్దార్….. మీరు దాడులు చేస్తామంటే మాదిగ సామాజిక వర్గం చూస్తూ ఉంటామా?*

*మేము ప్రతీ దాడులకు పాల్పడితే…*.. నీ లాంటి చెత్త నాయాళ్ళు జిల్లా సరి అద్దుల్లో తిరుగలేరు,

కాబట్టి….. *మానుకోండి. అహంకార పూరిత మాటలను అంటూ హేచ్చరిస్తూ…..*.

*సోమవారం రోజున, జిల్లా కేంద్రం లోని అంబెడ్కర్ సర్కిల్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపడుతున్నాం,*

*కావున జిల్లా లో ఉన్నా ప్రతీ గ్రామం లోని SC మాదిగ,మాల,బుడగ జంగం, లతో పాటు ఉపాకులాల వారు పెద్ద ఎత్తున ఇట్టి ర్యాలీ లో పాల్గొని* విజయవంతం చెయ్యాలని కోరుచున్నాము,

ఈ కార్యక్రమం లో…. *ఈ కార్యక్రమం లో MRPS జాతీయ నాయకులు కొంకల భీమన్న మాదిగ, రాష్ట్ర నాయకులు మస్తాన్ మాదిగ మాదిగ ఉద్యోగ సంఘాల నాయకులు మోహన్ ఇమ్మనియేలు, ఉదయ్ కిరణ్ సార్లు*,

*SC st, మానిటరింగ్ కమిటీ జిల్లా కమిటీ సభ్యులు గంజి పేట కురుమన్న, MRPS జిల్లా మాజీ అధికార ప్రతినిధి గద్వాల అశోక్ మాదిగ, రాష్ట్ర నాయకులు డీకే సుందర్ రాజు మాదిగ, MRPS సీనియర్ నాయకులు ఎల్కూర్ భాస్కర్ మాదిగ,*

*MRPS జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మోషేమాదిగ,MRPS జిల్లా మాజీ ఉపాధ్యక్షులు కన్నా మాదిగ, మాజీ గద్వాల టౌన్ ప్రసిడెంట్ మన్యం మాదిగ, MRPS జిల్లా సీనియర్ నాయకులు ఐజ ఆంజనేయులు, దారురు ఆంజనేయులు, దరూరు రామన్న BJHPS నాయకులు కళ్యాణం కృష్ణ*, తదితరులు పాల్గొన్నారు,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.