Wednesday, 20 May 2026
  • Home  
  • కొమ్మి గ్రామంలో ఒంటేరు వేణుగోపాల రెడ్డి ఆత్మీయ సందర్శనం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొమ్మి గ్రామంలో ఒంటేరు వేణుగోపాల రెడ్డి ఆత్మీయ సందర్శనం

కొమ్మి గ్రామంలో ఒంటేరు వేణుగోపాల రెడ్డి ఆత్మీయ సందర్శనం ఈరోజు కొమ్మి గ్రామంలోని నా స్వగృహానికి కావలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఒంటేరు వేణుగోపాల రెడ్డి ఆత్మీయంగా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయనతో సుదీర్ఘంగా పలకరించి స్థానిక రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించాము. ఆయన రాకతో మా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆత్మీయ వాతావరణాన్ని నెలకొల్పారు. నాయకులు, అభిమానులతో కలిసి గడపడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

కొమ్మి గ్రామంలో ఒంటేరు వేణుగోపాల రెడ్డి ఆత్మీయ సందర్శనం
ఈరోజు కొమ్మి గ్రామంలోని నా స్వగృహానికి కావలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఒంటేరు వేణుగోపాల రెడ్డి ఆత్మీయంగా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయనతో సుదీర్ఘంగా పలకరించి స్థానిక రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించాము. ఆయన రాకతో మా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆత్మీయ వాతావరణాన్ని నెలకొల్పారు. నాయకులు, అభిమానులతో కలిసి గడపడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.