Monday, 11 May 2026
  • Home  
  • అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే.. రూ.20 వేల ఆర్థిక సహాయం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే.. రూ.20 వేల ఆర్థిక సహాయం

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే.. రూ.20 వేల ఆర్థిక సహాయం నెల్లూరు నగరంలోని 52వ డివిజన్ రైల్వే వీధిలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో గృహోపకరణాలు కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. బాధితుల పరిస్థితిని తెలుసుకుని తక్షణ సహాయంగా రూ.20 వేల నగదును అందజేశారు. ఇంటి మరమ్మత్తుల కోసం ముందుకొచ్చిన ఎన్‌సీసీ గ్రూప్ సేవలను అభినందించారు. సిటీ నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇటీవల ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన రెండు కుటుంబాలకు నెలరోజుల్లోనే కొత్త ఇళ్లు నిర్మించి అందించిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎస్ఆర్ నిధులతో నగరాభివృద్ధికి మిత్రులు, పూర్వ విద్యార్థులు సహకరిస్తుండటం సంతోషకరమన్నారు. “గ్రీన్ సిటీ” కార్యక్రమం కూడా ప్రజల సహకారంతో విజయవంతంగా కొనసాగుతోందన్నారు.

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే.. రూ.20 వేల ఆర్థిక సహాయం
నెల్లూరు నగరంలోని 52వ డివిజన్ రైల్వే వీధిలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో గృహోపకరణాలు కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. బాధితుల పరిస్థితిని తెలుసుకుని తక్షణ సహాయంగా రూ.20 వేల నగదును అందజేశారు. ఇంటి మరమ్మత్తుల కోసం ముందుకొచ్చిన ఎన్‌సీసీ గ్రూప్ సేవలను అభినందించారు. సిటీ నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇటీవల ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన రెండు కుటుంబాలకు నెలరోజుల్లోనే కొత్త ఇళ్లు నిర్మించి అందించిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎస్ఆర్ నిధులతో నగరాభివృద్ధికి మిత్రులు, పూర్వ విద్యార్థులు సహకరిస్తుండటం సంతోషకరమన్నారు. “గ్రీన్ సిటీ” కార్యక్రమం కూడా ప్రజల సహకారంతో విజయవంతంగా కొనసాగుతోందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.