Friday, 24 April 2026
  • Home  
  • తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కలత చెంది సెల్ ఫోన్ టవర్ ఎక్కి రైతు నిరసన తెలిపిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
- E-పేపర్

తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కలత చెంది సెల్ ఫోన్ టవర్ ఎక్కి రైతు నిరసన తెలిపిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ : 24 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి, గ్రామానికి చెందిన కొండాపురం బాబాయ్యకు వారసత్వంగా వచ్చిన భూమి మొత్తం తన పేరు మీద ఉండడంతో తన దయాధులు ఒక ఎకరం 20 గుంటల పట్టా భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి రూ.1,30,000 ఒప్పందం కుదుర్చుకున్నారు. వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో కలత చెంది గ్రామంలోని జియో సెల్ ఫోన్ టవర్ ఎక్కాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గ్రామ పెద్దలు తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రెండు గంటల అనంతరం కిందకు దిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ :
24 ఏప్రిల్ 2026

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి, గ్రామానికి చెందిన కొండాపురం బాబాయ్యకు వారసత్వంగా వచ్చిన భూమి మొత్తం తన పేరు మీద ఉండడంతో తన దయాధులు ఒక ఎకరం 20 గుంటల పట్టా భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి రూ.1,30,000 ఒప్పందం కుదుర్చుకున్నారు. వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో కలత చెంది గ్రామంలోని జియో సెల్ ఫోన్ టవర్ ఎక్కాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గ్రామ పెద్దలు తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రెండు గంటల అనంతరం కిందకు దిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.