Tuesday, 7 April 2026
  • Home  
  • అంటువ్యాధులకు కేంద్రాలుగా మారుతున్న స్విమ్మింగ్ పూల్స్!
- E-పేపర్

అంటువ్యాధులకు కేంద్రాలుగా మారుతున్న స్విమ్మింగ్ పూల్స్!

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 07 ఏప్రిల్ 2026 అంటువ్యాధులకు కేంద్రాలుగా మారుతున్న స్విమ్మింగ్ పూల్స్! స్విమ్మింగ్ పూల్స్‌లో స్నానం కాదు… వ్యాధులకు ఆహ్వానం! అంటు వ్యాధులకు అడ్డగా స్విమ్మింగ్ పూల్స్ నిబంధనలకు “నీళ్ళు”..! జిల్లాలో అడుగడుగునా స్విమ్మింగ్ పూల్స్ పుట్టుకొచ్చాయి. నిబంధల ప్రకారం స్విమ్మింగ్ పూల్ లోకి దిగే ముందు జలధార స్నానం చేయాలి.కానీ ఎక్కడ కూడా నిబంధనలు పాటించకుండానే నిర్వహిస్తున్నారు.నీటిని తరచూ శుద్ధిచేయాలి,మార్చాలి.ముఖ్యంగా భూగర్భ జలశాఖశాఖ అనుమతులు తప్పనిసరి గా ఉంది.స్థానిక మున్సిపల్,గ్రేటర్ కార్యాలయంలో అనుమతులు తీసుకోవాలి.కానీ ఇలాంటి అనుమతులు లేకుండానే యదేచ్ఛగా,విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సరిగ్గా స్పందించి దాడులు చేస్తే ప్రభుత్వానికి ఎంతో ఆదాయం చేకూరుతుందని అంటున్నారు. నిబంధనలు పాటించకుండా స్విమ్మింగ్ పూల్స్ నిర్వహించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, పలు అంటూ వ్యాధులకు కారణం అవుతుందని ఇకనైనా అధికారులు ప్రేక్షక పాత్ర విడాలని అధికారుల తీరుపై ప్రజలు మార్పు కోరుతున్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
07 ఏప్రిల్ 2026
అంటువ్యాధులకు కేంద్రాలుగా మారుతున్న స్విమ్మింగ్ పూల్స్!
స్విమ్మింగ్ పూల్స్‌లో స్నానం కాదు… వ్యాధులకు ఆహ్వానం!
అంటు వ్యాధులకు అడ్డగా స్విమ్మింగ్ పూల్స్
నిబంధనలకు “నీళ్ళు”..!
జిల్లాలో అడుగడుగునా స్విమ్మింగ్ పూల్స్ పుట్టుకొచ్చాయి.
నిబంధల ప్రకారం స్విమ్మింగ్ పూల్ లోకి దిగే ముందు జలధార స్నానం చేయాలి.కానీ ఎక్కడ కూడా నిబంధనలు పాటించకుండానే నిర్వహిస్తున్నారు.నీటిని తరచూ శుద్ధిచేయాలి,మార్చాలి.ముఖ్యంగా భూగర్భ జలశాఖశాఖ అనుమతులు తప్పనిసరి గా ఉంది.స్థానిక మున్సిపల్,గ్రేటర్ కార్యాలయంలో అనుమతులు తీసుకోవాలి.కానీ ఇలాంటి అనుమతులు లేకుండానే యదేచ్ఛగా,విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సరిగ్గా స్పందించి దాడులు చేస్తే ప్రభుత్వానికి ఎంతో ఆదాయం చేకూరుతుందని అంటున్నారు. నిబంధనలు పాటించకుండా స్విమ్మింగ్ పూల్స్ నిర్వహించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, పలు అంటూ వ్యాధులకు కారణం అవుతుందని ఇకనైనా అధికారులు ప్రేక్షక పాత్ర విడాలని అధికారుల తీరుపై ప్రజలు మార్పు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.