Wednesday, 25 February 2026
  • Home  
  • మహిళ సాధికారత అవగాహన ర్యాలీ
- తిరుపతి

మహిళ సాధికారత అవగాహన ర్యాలీ

పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం రామచంద్రపురం మండలం వెంకట్రామపురం సమీపంలో ఉన్న సెవన్ హిల్స్ ఫార్మసీ కళాశాల, ఐక్యూఏసి ఆధ్వర్యంలో మహిళా సాదికారత అవగాహన ర్యాలీ తిరుపతి రూరల్ మండలం తనపల్లె గ్రామమునందు నిర్వహించారు. “డ్యూ టు గైన్” థీమ్ ఆధారంగా జరిగే ప్రపంచ మహిళా దినోత్సవం -2026 ను పురస్కరించుకొని భారతదేశ గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన ద్వేయంగా సాదికారిత సాదించాలని ర్యాలీలో పాల్గొన్న డైరక్టర్ డాక్టర్ లక్షలయ్య, ఎన్ఎస్ఎస్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శరవణకుమార్ మహిళా సిబ్బంది మరియు విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు

పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం

రామచంద్రపురం మండలం వెంకట్రామపురం సమీపంలో ఉన్న సెవన్ హిల్స్ ఫార్మసీ కళాశాల, ఐక్యూఏసి ఆధ్వర్యంలో మహిళా సాదికారత అవగాహన ర్యాలీ తిరుపతి రూరల్ మండలం తనపల్లె గ్రామమునందు నిర్వహించారు. “డ్యూ టు గైన్” థీమ్ ఆధారంగా జరిగే ప్రపంచ మహిళా దినోత్సవం -2026 ను పురస్కరించుకొని భారతదేశ గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన ద్వేయంగా సాదికారిత సాదించాలని ర్యాలీలో పాల్గొన్న డైరక్టర్ డాక్టర్ లక్షలయ్య, ఎన్ఎస్ఎస్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శరవణకుమార్ మహిళా సిబ్బంది మరియు విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.