Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

ఉసురు తీసిన ‘మధ్యవర్తిత్వ’ అప్పులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉసురు తీసిన ‘మధ్యవర్తిత్వ’ అప్పులు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి : ఉసురు తీసిన ‘మధ్యవర్తిత్వ’ అప్పులు* *తెలిసిన వారే కదా అని మధ్యవర్తిత్వం వహించి అప్పులిప్పించిన వ్యాపారి చివరకు రుణదాతల వేధింపులు తాళలేక భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు*.
  • *ఈ విషాదం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది*.
  • *రుక్మిణి, శ్రీహర్ష దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.

పున్నమి ప్రతినిధి :
ఉసురు తీసిన ‘మధ్యవర్తిత్వ’ అప్పులు*
*తెలిసిన వారే కదా అని మధ్యవర్తిత్వం వహించి అప్పులిప్పించిన వ్యాపారి చివరకు రుణదాతల వేధింపులు తాళలేక భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు*.
*ఈ విషాదం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది*.
*రుక్మిణి, శ్రీహర్ష దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు కారణం అయిన వారిని వదిలి పెట్టవద్దని శ్రీ హర్ష తన సుసైడ్ లెటర్ లో పేర్కొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *