Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

రేపు మంత్రులతో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమావేశం… పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రేపు మంత్రులతో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమావేశం… పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష…

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి : రేపు మంత్రులతో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమావేశం...
  • పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష...
  • అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీలు, అంశాలపై నిర్ణయం...

పున్నమి ప్రతినిధి :
రేపు మంత్రులతో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమావేశం…
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష…
అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీలు, అంశాలపై నిర్ణయం…
ఎంపీటిసీ, జెడ్పిటిసీ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనా చర్చించే చాన్స్…
సొసైటీల పాలకమండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం…
కార్పొరేషన్ల చైర్మన్‌ పదవుల భర్తీపై మంత్రులతో చర్చించనున్న సీఎం రేవంత్‌…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *