పున్నమి :
రైతులకు శుభవార్త
*మీ ఇంటి దగ్గర నుండే యూరియాను బుకింగ్ చేసుకోవచ్చు*
22.12.2025 రైతులు
తెలంగాణ వ్యవసాయ శాఖ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియాను రైతులు కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి.
ఇందులో భాగంగా గూగుల్ ప్లే స్టోర్ నందు ఈ యాప్ అందుబాటులో ఉంది fertilizer booking app అని సెర్చ్ చేసినట్లయితే ఈ యాప్ కనబడుతుంది దీన్ని డౌన్లోడ్ చేసుకొని రైతులే స్వయంగా అతి సులువుగా తమ ఫోన్ నెంబరు , ఓటీపీని ఎంటర్ చేసి పట్టా పాస్ పుస్తక సంఖ్యను ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీ ఆధారంగా బుకింగ్ ఐడి బుక్ ద్వారా యూరియాను పొందవచ్చు ఈ విధానాన్ని ఈ వీడియోలో వివరించడం జరిగింది
మీ వ్యవసాయ శాఖ
యాచారం మండలం.

