శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 18, శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక కొత్తపేటలో వున్న ఎన్జీవో కార్యాలయంలో జరిగిన ఏపీ ఎన్జీవో ఎన్నికలలో చెంచు రత్నాన్ని ఎన్జీవో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోగా అనంతరం ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తిలో ఎన్జీవో నాయకులు, వీఆర్వోలు అధ్యక్షుడికి ఘనంగా గజమాలతో సత్కరించారు. ఈ సందర్బంగా చెంచు రత్నం మాట్లాడుతూ…. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటానని వారికి ఎటువంటి సమస్యలొచ్చిన ముందుండి పోరాడుతాను ఆయన హామీ ఇచ్చారు. రెండు పర్యాలు అధ్యక్షుడిగా చేశానని ఈసారి కూడా తనని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జీవో సంఘ అధ్యక్షుడిగా చెంచురత్నం