Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో డిప్యూటీ ఎంపీడీవో గా కరిముల్లా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరిలో డిప్యూటీ ఎంపీడీవో గా కరిముల్లా

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మండలంలోని గ్రామ వార్డు సచివాలయాలా డిప్యూటి ఎంపీడీవోగా సయ్యద్ కరిముల్లా నియామకమయ్యారు ఈయన ప్రకాశం జిల్లా కంభం ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తూ పదోన్నతి పై ఉదయగిరి గ్రామ వార్డు సచివాలయాలా డిప్యూటి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించారు ఆయన మాట్లాడుతూ సచివాలయ…

ఉదయగిరి మండలంలోని గ్రామ వార్డు సచివాలయాలా డిప్యూటి ఎంపీడీవోగా సయ్యద్ కరిముల్లా నియామకమయ్యారు ఈయన ప్రకాశం జిల్లా కంభం ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తూ పదోన్నతి పై ఉదయగిరి గ్రామ వార్డు సచివాలయాలా డిప్యూటి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించారు ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలుకి అందుబాటులో ఉండాలన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *