పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 10 : సంస్థాన్ నారాయణపురం సర్పంచ్ అభ్యర్థి అంతటి భాగ్యలక్ష్మి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి. నారాయణపురం బిజెపి పార్టీ బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అంతటి భాగ్యలక్ష్మి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బుధవారం 6 వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొని గ్రామస్తులను అభ్యర్థిస్తూ సర్పంచ్ అభ్యర్థి అంతటి భాగ్యలక్ష్మి క్ర. సంఖ్య 2 కత్తెర గుర్తు కు ఓటు వేయాలని ,అదేవిధంగా 6 వార్డు అభ్యర్థి చిలువేరు పుష్పలత శంకర్ గ్యాస్ స్టవ్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మాజీ గ్రామ సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి కోరారు వారితో పాటు బిఆర్ఎస్, బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.

* సంస్థాన్ సర్పంచ్ అభ్యర్థి అంతటి భాగ్యలక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించండి.. …మాజీ సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి. **