నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల డిఆర్సి కేంద్రాల తనిఖీని ఈరోజు ఉదయమే చేపట్టిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
👉 బుధవారం ఉదయమే గట్టుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డిఆర్సి సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
👉 మొదటి విడత ఎన్నికలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
👉 ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నం అయితే తన దృష్టికి తేవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పి సీఈవో శ్రీనివాసరావు, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి తదితరులు ఉన్నారు.

డి ఆర్ సి సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన : కలెక్టర్
నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల డిఆర్సి కేంద్రాల తనిఖీని ఈరోజు ఉదయమే చేపట్టిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. 👉 బుధవారం ఉదయమే గట్టుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డిఆర్సి సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 👉 మొదటి విడత ఎన్నికలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. 👉 ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నం అయితే తన దృష్టికి తేవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పి సీఈవో శ్రీనివాసరావు, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి తదితరులు ఉన్నారు.

