Tuesday, 24 March 2026
  • Home  
  • SECOND INTERNATIONAL CONFERENCE లో SDM SIDDHARTHA MAHILA కళాశాల అధ్యాపకులు
- ఎన్ టి ఆర్ జిల్లా

SECOND INTERNATIONAL CONFERENCE లో SDM SIDDHARTHA MAHILA కళాశాల అధ్యాపకులు

డిసెంబర్ 5, 6 .2025 వ తేదీన జరిగిన సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ * డైలాగ్ బిట్వీన్ వేదాంత అండ్ సైన్స్ బియాండ్ అటామస్ అండ్ అల్గారిథమ్స్ రిప్లై * అనే అంశంపై రెండు రోజులు జరిగిన అంతర్జాతీయ సదస్సులో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఇండియన్ నాలెడ్జి కమిటీ వారు శ్రీమతి కె .శశి, డాక్టర్ అయినవోలు మంజుల పాల్గొని శ్రీ చైతన్య సరస్వతి ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందుకోవటం జరిగినది .ఈ సదస్సు శ్రీ చైతన్య సరస్వతి math,వెస్ట్ బెంగాల్ మరియు పిబి సిద్ధార్థ కాలేజ్, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా వారి సంయుక్త ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసినది.

డిసెంబర్ 5, 6 .2025 వ తేదీన జరిగిన సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్
* డైలాగ్ బిట్వీన్ వేదాంత అండ్ సైన్స్ బియాండ్ అటామస్ అండ్ అల్గారిథమ్స్ రిప్లై * అనే అంశంపై రెండు రోజులు జరిగిన అంతర్జాతీయ సదస్సులో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల
ఇండియన్ నాలెడ్జి కమిటీ వారు శ్రీమతి కె .శశి, డాక్టర్ అయినవోలు మంజుల పాల్గొని శ్రీ చైతన్య సరస్వతి ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందుకోవటం జరిగినది .ఈ సదస్సు శ్రీ చైతన్య సరస్వతి math,వెస్ట్ బెంగాల్ మరియు పిబి సిద్ధార్థ కాలేజ్, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా వారి సంయుక్త ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసినది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.