Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అడ్డతీగల: 89.9% సామాజిక ఫించన్లు పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అడ్డతీగల: 89.9% సామాజిక ఫించన్లు పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • అడ్డతీగల మండలంలో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా ఫించను పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో ఏవివి కుమార్ పోల్గొన్నారు.
  • మండలంలోని గొండోలు గ్రామ పంచాయతీ, చేనుపాకలు గ్రామంలో వృద్దులకు, వితంతువులకు ఫించను పంపిణీ చేశారు.
  • మండలంలో సాయంత్రం 6 గంటల వరకు 5240 ఫించను లకు గాను 4713(89.90%) పంపిణీ చేయడమైనదని ఎంపీడీఓ తెలిపారు.

అడ్డతీగల మండలంలో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా ఫించను పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో ఏవివి కుమార్ పోల్గొన్నారు. మండలంలోని గొండోలు గ్రామ పంచాయతీ, చేనుపాకలు గ్రామంలో వృద్దులకు, వితంతువులకు ఫించను పంపిణీ చేశారు. మండలంలో సాయంత్రం 6 గంటల వరకు 5240 ఫించను లకు గాను 4713(89.90%) పంపిణీ చేయడమైనదని ఎంపీడీఓ తెలిపారు. మిగిలిన రేపు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *