వార్త ముఖ్యాంశాలు
- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల చెల్లమ్మ గారి పాలెం లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మత్స్యకారుడు జాలయ్య మృతి చెందాడు.
- ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల చెల్లమ్మ గారి పాలెం లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మత్స్యకారుడు జాలయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.